సిరియా శరణార్థులు, టర్కీ ప్రజల మమేకం
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

#CrossingDivides: సిరియా శరణార్థులకు టర్కీ పాఠాలు

  • 11 మే 2018

సిరియా నుంచి వచ్చిన చాలా మంది శరణార్థులకు ఆశ్రయమిచ్చిన దేశం టర్కీ. ఇక్కడ దాదాపు మూడున్నర లక్షల మంది శరణార్థులున్నారు. వీరిలో ఎక్కువ మంది పిల్లలే. వీరి భవిష్యత్తు అంధకారం కాకుండా.. టర్కీ పిల్లలతో కలిసి చదువుకునేలా యూరోపియన్ యూనియన్ ఆ దేశమంతటా పాఠశాలలు ఏర్పాటు చేస్తోంది.

సిరియాలో అంతర్యుద్ధం ఎనిమిదో ఏడులోకి అడుగుపెట్టింది. ఈ యుద్ధం వల్ల అయిదు లక్షల మంది హతమయ్యారు. కోటి ముప్పయి లక్షల మంది తమ ఇళ్ళకు దూరమయ్యారు.

'క్రాసింగ్ డివైడ్స్' సిరీస్‌లో భాగంగా బీబీసీ అందిస్తోన్న ప్రత్యేక కథనం ఇది.

మరిన్ని వివరాలను వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)