రాజకీయ నేతల నుంచి మైసూరు మురికి వాడల ప్రజలు ఏం కోరుకుంటున్నారు ?
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

మురికి వాడల జనం కలల ప్రపంచం కాన్వాస్ పైకి వస్తే ఎలా ఉంటుంది?

  • 9 మే 2018

మే 12న జరగనున్న కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. గెలుపు కోసం ప్రధాన పార్టీలన్నీ సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి.

అయితే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్కడ 70 లక్షలకు పైగా మురికివాడల్లో నివసిస్తున్నజనం ప్రభుత్వం నుంచి, రాజకీయ పార్టీల నుంచి ఏం ఆశిస్తున్నారు?

వాళ్ల ఆశలు నెరవేరితే ఆ మురికివాడలన్నీ ఎలా మారిపోనున్నాయి?

వాళ్ల కలల ప్రపంచం కాన్వాస్ పైకి వస్తే ఎలా ఉంటుంది?

మైసూరులోని మురికి వాడల ప్రజలతో మాట్లాడిన బీబీసీ ప్రతినిధులు షాలూ యాదవ్, పునీత్ బర్నాలా అందిస్తున్న ప్రత్యేక కథనం.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)