మీ పని గూగుల్ చేసి పెడుతుంది!
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

గూగుల్‌ డుప్లెక్స్: అచ్చం మనిషిలాగే మాట్లాడుతుంది!

  • 10 మే 2018

ఈ సరికొత్త టెక్నాలజీని గూగుల్‌ ఆవిష్కరించింది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్‌వేర్‌ సాయంతో గూగుల్ అసిస్టెంట్‌ ఈ పని చేసిపెడుతుందని ఆ సంస్థ ప్రకటించింది.

ఈ టెక్నాలజీకి 'గూగుల్ డుప్లెక్స్' అని పేరు పెట్టారు. ప్రస్తుతం ఇది ప్రయోగ దశలో ఉందని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ చెప్పారు.

గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలపర్స్ వార్షిక సదస్సులో ఈ టెక్నాలజీని పరిచయం చేశారు.

అదెలా పనిచేస్తుందో పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.

సంబంధిత అంశాలు