నైజీరియన్ సెరెనా విలియమ్స్
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

నైజీరియన్ సెరెనా విలియమ్స్: నేను పోరాడుతూనే ఉంటా.. ఓటమిని అంగీకరించను

  • 10 మే 2018

నైజీరియాలోని ఓ పాఠశాలలో టెన్నిస్ అంటే ఏంటో కూడా తెలియని స్కూల్లో చదువుకునే ఓ అమ్మాయి.. నైజీరియా సెరీనా విలియమ్స్‌గా పేరు తెచ్చుకుంది. 13 ఏళ్ల మెరీలోవ్ ఎడ్వర్డ్స్ నైజీరియా విమెన్ సింగిల్స్‌లో నాలుగో ర్యాంకుకు చేరుకుంది. ఓటమిని అస్సలు ఒప్పుకోను అంటున్న యువ క్రీడాకారిణి కథ ఆమె మాటల్లోనే ..

మా ఇతర కథనాలను చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు