వెడ్డింగ్ ఆఫ్ ది ఇయర్‌కు సర్వం సిద్ధం
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

19 మే 2018: వెడ్డింగ్ ఆఫ్ ది ఇయర్‌

  • 17 మే 2018

బ్రిటన్ యువరాజు హ్యారీ, నటి మేఘన్ మార్కెల్‌ల వివాహానికి సర్వం సిద్ధమైంది. యూకేలోని విండ్సర్ క్యాజిల్‌లో మే 19న ఈ వివాహం జరుగుతుంది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బ్రిటన్ ప్రధాని థెరిసా మేలతో సహా రాజకీయ నాయకులెవరికీ ఈ పెళ్లి ఆహ్వానం అందలేదు.

రాచకుటుంబీకులు, ఇతర సెలెబ్రిటీలతో పాటు 1200మంది సమాజ సేవకులు మాత్రమే ఈ వివాహానికి హాజరవుతారు.

మీడియా ఈ వివాహాన్ని ‘వెడ్డింగ్ ఆఫ్ ది ఇయర్’గా అభివర్ణిస్తోంది. ఈ వివాహానికి సంబంధించి మరికొన్ని ఆసక్తికర అంశాల కోసం ఈ వీడియో చూడండి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)