'బతుకు సిత్రాలు': ఈజిప్టు గ్రామసీమల్లో గాడిదలు లేకుండా పని నడవదు!

ఈజిప్టు ఆర్థిక వ్యవస్థలో గాడిదలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఆ దేశ రవాణా వ్యవస్థ, గ్రామీణ ప్రజల ఆదాయం దాదాపు పదిహేను లక్షల గాడిదలపై ఆధారపడి ఉందంటే ఆశ్చర్యంగా అనిపించొచ్చు కానీ, అది నిజం.

మరోవైపు, సంగీతమంటే మనందరికీ ఇష్టమే కానీ బ్రిటన్‌లో ఆర్కెస్ట్రాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని తెలిస్తే బాధనిపిస్తుంది. అక్కడి సంగీత కళాకారులకు, పూట గడవడమే కష్టమైపోయింది.

ఇలాంటి మరెన్నో విశేషాలు...ఈ వారం 'బతుకు సిత్రాలు'లో చూడండి.

మా ఇతర కథనాలు చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)