#తప్పకచూడండి : ఈ బుల్లి డ్రోన్ ఏనుగులను హడలెత్తిస్తోంది

#తప్పకచూడండి : ఈ బుల్లి డ్రోన్ ఏనుగులను హడలెత్తిస్తోంది

దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఏనుగులకూ, మానవుల మధ్య సంఘర్షణ భారత దేశంలో కొన్ని ప్రాంతాల్లో పెద్ద సమస్యగా మారింది.

ఏనుగుల ఆవాసాలు కుదించుకుపోతుంటే అవి జనావాసాల్లోకి రావడంతో ఈ సమస్యలు తలెత్తుతున్నాయి.

ఈ ఏనుగుల దాడులను నివారించడానికి తమిళనాడులోని ఓ కాలేజి విద్యార్థి రెండున్నర కిలోల బరువున్న స్పీకర్‌తో ఒక డ్రోన్ ను కనిపెట్టాడు.

ఆ డ్రోన్లు పొలాల్లోకి, రైలు పట్టాల మీదకు వచ్చే ఏనుగులకు దడ పుట్టిస్తున్నాయి. ఎలాగో ఈ వీడియోలో మీరే చూడండి.

వీడియో: జయకుమార్

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)