రంజాన్ సందర్భంగా గాజా - ఈజిప్ట్ మధ్య బస్సు
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

'గాజా రక్తమోడుతోంది... వాళ్లను చంపేస్తున్నారు.. ఎవరూ పట్టించుకోవడం లేదు'

  • 23 మే 2018

గత కొన్నేళ్లుగా గాజాలో జరుగుతున్న ఘర్షణ నేపథ్యంలో, ఎక్కడెక్కడో ఉన్న తమ వాళ్లను కలుసుకునేందుకు గాజావాసులు ఈజిప్టుకు బయలుదేరారు. రంజాన్ సందర్భంగా ఈజిప్టు రఫా సరిహద్దును తెరవడంతో ఇది సాధ్యమైంది.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)