అధ్యయనం : ఈ జీవజాతులు చరిత్రలో సమాధి కాబోతున్నాయ్!

జంతువులు మరణించడానికి, జీవజాతులు అంతరించడానికి చాలా తేడా ఉంది. అలా అంతరించిపోతున్న జంతువుల జాబితాలో పులులు, ఏనుగులు, కొన్ని రకాల కోతులు కూడా చేరాయి.

అసలు ఈ జంతువులు ఎందుకు అంతరిస్తున్నాయి? ఒకప్పుడు సమృద్ధిగా ఉన్న జీవజాతులు ఇప్పుడు వేళ్లమీద లెక్కపెట్టే సంఖ్యకు ఎందుకు పరిమితమయ్యాయి?

పరిస్థితి ఇలానే కొనసాగితే.. ఈ జీవజాతులు చరిత్రలో సమాధి అవుతాయి.

ప్రపంచంలో తాజాగా అంతరించిపోతున్న జంతువులను ఓసారి ఈ వీడియోలో చూడండి..

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)