అమెజాన్: ఆదివాసీల చేతుల్లో ఆధునిక మొబైళ్లు

అమెజాన్ అడవుల్లోని ఆదివాసులు.. ఒంటిపై రంగులు తప్ప, రంగు రంగుల చొక్కాలు దాదాపు కనిపించవు. అది ఒకప్పటి మాట. ప్రస్తుతం.. అమెజాన్ ఆదివాసుల చేతుల్లో మొబైల్ ఫోన్లు, ఇళ్లల్లో టీవీలు చప్పుడు చేస్తున్నాయ్.

ఈ టెక్నాలజీ వచ్చాక తమ సంప్రదాయం ధ్వంసం అవుతోందని కొందరు చెబుతుంటే.. టెక్నాలజీ వల్ల లాభాలు కూడా ఉన్నాయని మరికొందరు అంటున్నారు.

ఈ భిన్న స్వరాలను పై వీడియోలో చూడండి..

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)