హఠాత్తుగా భేటీ అయిన ఉత్తరకొరియా, దక్షిణ కొరియాల అధినేతలు

  • 26 మే 2018
కిమ్ Image copyright Getty Images

ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల అధ్యక్షులు శనివారం ఇరుదేశాల మధ్య ఉన్న డీ మిలిటరైజ్డ్ జోన్‌లో హఠాత్తుగా భేటీ అయ్యారు.

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్‌ల మధ్య ఇలా భేటీ జరగడం ఇది రెండో సారి.

ఉత్తర కొరియా, అమెరికా శిఖరాగ్ర సదస్సు రద్దయిన నేపథ్యంలో.. దాన్ని మళ్లీ నిర్వహించేందుకు వీలుగా ఈ భేటీ జరిగినట్లు తెలుస్తోంది.

జూన్ 12న సింగపూర్‌లో కిమ్, ట్రంప్‌ల మధ్య భేటీ ఉంటుందని ట్రంప్ తొలుత ప్రకటించారు. తర్వాత ఆ భేటీ జరగదని తెలిపిన ఆయన మళ్లీ ఇప్పుడు అది అవకాశాలున్నాయని వెల్లడించారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionచూడండి.. కిమ్ దక్షిణ కొరియాలో అడుగుపెట్టిన చరిత్రాత్మక ఘట్టం (గతంలో..)

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

లాక్‌డౌన్ సడలించినా నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు

బాంబులు పెట్టిన పైనాపిల్ తినిపించి ఏనుగును చంపేశారు

ఆన్‌లైన్ క్లాసెస్ వినే అవకాశం లేక ఆత్మహత్య చేసుకున్న దళిత విద్యార్థిని

పెను తుపాను నుంచి తప్పించుకున్న ముంబయి నగరం.. రాయగడ జిల్లాలో తీవ్ర నష్టం

ఏది ప్రమాదకరం? అల్పపీడనం, వాయుగుండం, సైక్లోన్, సూపర్ సైక్లోన్ మధ్య తేడా ఏమిటి..

హిట్ల‌ర్‌‌లా మారిపోతున్న కాల‌నీ సంక్షేమ సంఘాల ప్ర‌తినిధులు

ప్రపంచ సైకిల్ దినోత్సవం: తొలి సైకిల్ ఎప్పుడు తయారైంది? ఏటా ఎన్ని సైకిళ్లు తయారవుతున్నాయి?

జార్జ్‌ ఫ్లాయిడ్‌ ఎవరు? అనేక సార్లు అరెస్టయిన ఫ్లాయిడ్ కోసం అమెరికా ఎందుకు రగులుతోంది?

లాక్‌డౌన్ తర్వాత.. దిల్లీ - వైజాగ్: విమాన ప్రయాణం ఇలా సాగింది