75ఏళ్లు గడిచినా అస్థిపంజరాలు బయటపడుతూనే ఉన్నాయి

75ఏళ్లు గడిచినా అస్థిపంజరాలు బయటపడుతూనే ఉన్నాయి

రష్యాలో జరగనున్న ఫుట్‌బాల్ ప్రపంచకప్ కోసం ఓ స్టేడియం నిర్మాణాన్ని మొదలుపెట్టారు. అక్కడ వెతికేకొద్దీ పదుల సంఖ్యలో అస్థిపంజరాలు, గ్రెనేడ్లు, తుపాకులు బయటపడుతూనే ఉన్నాయి.

రెండో ప్రపంచ యుద్ధంలో భాగంగా రష్యాలోని వాల్గొగ్రాడ్ నగరంలో హోరాహోరి పోరాటాలు జరిగాయి. అక్కడ యుద్ధభూమిలో మరణించిన సైనికుల మృతదేహాలను సమాధి చేయకుండా అలానే వదిలేశారు.

దాంతో 75ఏళ్లు గడిచినా ఇప్పటికీ అక్కడ అస్థిపంజరాలు దొరుకుతున్నాయి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)