చైనా: వీళ్లు ఇల్లు దాటారంటే ఇక ప్రాణాలు అరచేత పట్టుకోవాల్సిందే

  • 3 జూన్ 2018
జిప్ లైన్

ఇంట్లోంచి బయటకు వెళ్లాలంటే ఎవరైనా నడిచో, బండిమీదో వెళ్తారు. కానీ చైనాలోని ఈ గ్రామస్థులు మాత్రం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గాల్లో వేలాడుతూ వెళ్తారు.

చైనాలోని 'ను' నది ఒడ్డున జీవించే ప్రజలందరిదీ ఇదే పరిస్థితి. ఈ జిప్‌లైన్‌ను వాడకపోతే నదిని దాటి అవతలకు వెళ్లలేరు.

వంతెనలు లేకపోవడం వల్ల దాదాపు 30 గ్రామాల ప్రజలు ఇలా తాడు సాయంతోనే నదిని దాటుతున్నారు. ప్రతి చిన్న అవసరానికీ వాళ్లు ఇలా వెళ్లాల్సిందే.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionబయటకు వెళ్లాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే

ఆ ప్రయాణం ఎంత ప్రమాదకరంగా ఉంటుందో తెలియాలంటే పై వీడియో చూడండి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు