ఎవరు ఎక్కువ ఆరోగ్యవంతులు.. మగవాళ్లా లేక ఆడవాళ్లా?

మహిళలు

ప్రపంచవ్యాప్తంగా చూస్తే మగవారి కన్నా ఆడవారి ఆయుర్దాయం ఎక్కువ. మరి పురుషులతో పోలిస్తే మహిళలు ఎక్కువ ఆరోగ్యవంతులా? ఆరోగ్యంపై పురుషులు ఎంత మేర శ్రద్ధ చూపిస్తారు? మహిళలు, పురుషుల ఆయుర్దాయంలో హార్మోన్ల పాత్ర ఎంత? - వివరాలు ఈ వీడియో‌లో చూడండి.

వీడియో క్యాప్షన్,

ఆయుర్దాయం ఆడవారికే ఎక్కువ. కానీ...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)