ఆడవారిలో ఆయుర్దాయం ఎక్కువే. కానీ...
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

ఆయుర్దాయం ఆడవారికే ఎక్కువ. కానీ...

  • 28 జూలై 2018

ప్రపంచవ్యాప్తంగా చూస్తే మగవారి కన్నా ఆడవారి ఆయుర్దాయం ఎక్కువ. మరి పురుషులతో పోలిస్తే మహిళలు ఎక్కువ ఆరోగ్యవంతులా? ఆరోగ్యంపై ఎవరు ఎక్కువ శ్రద్ధ చూపుతారు? ఆయుర్దాయంలో హార్మోన్ల పాత్ర ఎంత?- ఈ ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో చూడండి.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)