ముంబయ్ బీచ్ ను ప్రక్షాళన చేస్తున్న దంపతులు
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

ముంబయి బీచ్‌ను ప్రక్షాళన చేస్తున్న దంపతులు

  • 6 జూన్ 2018

పర్యావరణ పరిరక్షణలో స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న ప్రకృతి ప్రేమికులు ఎందరికో స్ఫూర్తినిస్తున్నారు. ముంబయిలోని మహిమ్ ప్రాంతంలో సముద్ర తీరం వద్ద నివసిస్తున్న ఇంద్రనీల్ సేన్ గుప్తా, రబియా తివారీ దంపతులు అందుకొక చక్కని ఉదాహరణ. తీరంలో నాలుగైదు అడుగుల వరకు పేరుకుపోయిన చెత్తను చూసి ఊరుకోకుండా.. దాన్ని ప్రక్షాళన చేయడానికి నడుం బిగించారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)