అడవిని నేలమట్టం చేస్తున్న బుల్‌డోజర్‌ను ప్రతిఘటించిన ఒరాంగుటాన్

ప్రకృతికి, అభివృద్ధికి మధ్య జరుగుతున్న ఘర్షణ తీవ్రతను చాటే అరుదైన దృశ్యమిది.

ఇండొనేషియాలోని పశ్చిమ కాలీమంటన్‌ రాష్ట్రంలో 2013లో 'ఇంటర్నేషనల్ యానిమల్ రెస్క్యూ(ఐఏఆర్)' సంస్థ ఈ ఘటనను చిత్రీకరించింది.

ఈ వీడియోను ఇటీవలే విడుదల చేసింది. అడవులను నరికేస్తున్న ప్రాంతాల నుంచి ఒరాంగుటాన్‌లను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఐఏఆర్ కృషి చేస్తోంది.

వీడియో క్యాప్షన్,

వీడియో: అడవిని నేలమట్టం చేస్తున్న బుల్‌డోజర్‌ను ప్రతిఘటించిన ఒరాంగుటాన్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)