వీడియో: అడవిని నేలమట్టం చేస్తున్న బుల్డోజర్ను ప్రతిఘటించిన ఒరాంగుటాన్
వీడియో: అడవిని నేలమట్టం చేస్తున్న బుల్డోజర్ను ప్రతిఘటించిన ఒరాంగుటాన్
ప్రకృతికి, అభివృద్ధికి మధ్య జరుగుతున్న ఘర్షణ తీవ్రతను చాటే అరుదైన దృశ్యమిది.
ఇండొనేషియాలోని పశ్చిమ కాలీమంటన్ రాష్ట్రంలో 2013లో 'ఇంటర్నేషనల్ యానిమల్ రెస్క్యూ(ఐఏఆర్)' సంస్థ ఈ ఘటనను చిత్రీకరించింది.
ఈ వీడియో ఇటీవలే విడుదలైంది. అడవులను నరికేస్తున్న ప్రాంతాల నుంచి ఒరాంగుటాన్లను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఐఏఆర్ కృషి చేస్తోంది.
ఇవి కూడా చదవండి:
- ఘోస్ట్ ఐలాండ్: 'మానవజాతి అంతమైపోయాక భూమి ఇలాగే ఉండొచ్చు'
- నర మానవుల్లేని ‘దెయ్యాల’ టౌన్: ఈ పట్టణంలోకి అడుగుపెట్టొద్దు - అధికారుల హెచ్చరిక
- ‘భూమి నాశనమవుతున్న శకంలో మనం జీవిస్తున్నాం’
- పామాయిల్: మీ వంటనూనె, సౌందర్య సాధనాలు అడవి జంతువుల్ని ఎలా చంపేస్తున్నాయంటే..
- చిరుత నుంచి జింక ఎలా తప్పించుకుందో చూడండి!
- వీడియో: గాల్లో విమానం.. కాక్పిట్లో చింపాంజీ
- మనోళ్ల 'గుడ్ మార్నింగ్'లు.. ఓ అంతర్జాతీయ సమస్య!
- అసలు ప్రపంచంలో పేదోళ్లు ఎందరు?
- ఇథియోపియాలో పాస్టర్ను చంపిన మొసలి
- #BBCSpecial : ప్లాస్టిక్ ఆవులు! ‘మారాల్సింది మనుషులే.. నోరులేని జీవాలు కాదు’
- పులులు, ఎలుగుబంట్లు, మొసళ్లు ఈయన నేస్తాలు
- ఆంధ్రప్రదేశ్: కొల్లేరులో కొత్త అతిథులు
- ప్రాణాలు నిలుపుకోడానికి.. మతం మారుతున్నారు!
- మానవ సంబంధాల గురించి చార్లీ చాప్లిన్ చెప్పింది ఇదీ!
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)