సింగపూర్ సదస్సు నుంచి కిమ్ జోంగ్ ఉన్ ఏం ఆశిస్తున్నారు?
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

సింగపూర్ సదస్సు నుంచి కిమ్ జోంగ్ ఉన్ ఏం ఆశిస్తున్నారు?

  • 9 జూన్ 2018

అమెరికా, ఉత్తర కొరియాల మధ్య జూన్ 12 నుంచి సింగపూర్‌లో ప్రారంభం కానున్న సదస్సు ద్వారా వీలైనంత వరకు లబ్ధి పొందాలని కిమ్ జోంగ్ ఉన్ భావిస్తున్నారు.

మరి రెండు దేశాల మధ్య చర్చలు ఏ మేరకు ఫలించే అవకాశం ఉంది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)