జాడలేని ఐఎస్ జిహాదీల భార్యలు, పిల్లలు

  • 16 జూన్ 2018
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో

ఉత్తర ఇరాక్‌‌లో స్వయం ప్రకటిత ఇస్లామిక్ స్టేట్ ఓటమి పాలై పది నెలలు గడిచాయి. కానీ, ఆ యుద్ధ పర్యవసానాలు మాత్రం వెంటాడుతున్నాయి. ఐఎస్ బాధితులైన లక్షల మందికి తమ జీవితాలను పునర్నిర్మించుకోవడం ఎప్పటికైనా సాధ్యమవుతుందా?

ఈ పర్యవసానాలను అనుభవిస్తున్న మరో సమూహం, ఐ.ఎస్. మిలిటెంట్ల కుటుంబ సభ్యులు, వారి భార్యలు.

వారంతా ఈ సంస్థలో చేరడానికి విదేశాల నుంచి ఇక్కడికి వచ్చారు.

యుద్ధంలో చాలా మంది మిలిటెంట్లు చనిపోయి ఉండవచ్చు. కానీ, వారి భార్యలు, పిల్లలు ఉన్నట్లుండి కనిపించకుండాపోయారు.

వారు ఏమైపోయారు? అంతుచిక్కని ఈ పరిణామంపై బీబీసీ ప్రతినిధి టిమ్ వెల్ అందిస్తున్న కథనాన్ని పై వీడియోలో చూడొచ్చు.

(ఈ వీడియోలో మనసును కలచివేసే దృశ్యాలు ఉన్నాయి)

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

అవిశ్వాసం: బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, వైసీపీల రాజకీయ వ్యూహాలేంటి?

'యూదు దేశం'గా ఇజ్రాయెల్: వివాదాస్పద బిల్లుకు పార్లమెంటు ఆమోదం

వీళ్లు ఐసిస్ మిలిటెంట్ల పిల్లలు.. ఏతప్పూ చేయకపోయినా శిక్ష అనుభవిస్తున్నారు

మోదీ సమక్షంలో జరిగిన ఎస్సార్ ఒప్పందం ఏంటి? ఇందులో కుంభకోణం ఉందా?

ఇంక్లవ్ డేటింగ్ యాప్: వీలైతే వికలాంగులతో నాలుగు మాటలు, కుదిరితే కప్పు కాఫీ, అన్నీ కలిస్తే అంతకు మించి

రూటు మారుస్తున్న కిమ్: ఎడాపెడా తనిఖీలు, చెడామడా తిట్లు

‘ముంబయి టైటానిక్’: భారత నౌకా చరిత్రలోనే అతి పెద్ద ప్రమాదం ఎలా జరిగింది?

అయోమయంలో అమెరికా.. రష్యా జోక్యంపై ట్రంప్‌దో మాట, ఇంటెలిజెన్స్‌ది ఇంకో మాట