‘జీరో టాలరెన్స్’ అంటే పిల్లలను తల్లిదండ్రుల నుంచి దూరం చేయడమా?

‘జీరో టాలరెన్స్’ అంటే పిల్లలను తల్లిదండ్రుల నుంచి దూరం చేయడమా?

అమెరికా సరిహద్దుల వద్ద 'జీరో టాలరెన్స్' విధానం పేరిట పిల్లలను తల్లిదండ్రుల నుంచి దూరం చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

దీనికి సంబంధించి ఇటీవల ఒక ఆడియో క్లిప్ విడుదలైంది. ఆ ఆడియో క్లిప్‌లో వినిపిస్తున్న పిల్లల ఏడుపులు వినేవాళ్ల గుండెలను పిండేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)