కెన్యా: ఎవరైనా సరే.. వేధిస్తే ఇలా అడ్డుకోండి

కెన్యా: ఎవరైనా సరే.. వేధిస్తే ఇలా అడ్డుకోండి

కెన్యాలోని పాఠశాలల్లో విద్యార్థినీ, విద్యార్థులకు ఆత్మరక్షణలో శిక్షణ ఇస్తున్నారు. లైంగిక వేధింపులు, దాడులు జరిగినప్పుడు ఎలా ఫిర్యాదు చేయాలో కూడా నేర్పిస్తున్నారు. అంతేకాకుండా, పరస్పర గౌరవంతో మెలిగే సంస్కృతిని ఎలా పెంపొందించాలో కూడా బోధిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ జుడిత్ వామ్బరే అందిస్తున్న వీడియో కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)