ఇతను రాసేది, చదవేది.. అంతా తలకిందులే
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

ఇతను రాసినా, చదివినా.. అంతా తలకిందులే

  • 23 జూన్ 2018

కెన్యాకు చెందిన డేనియల్ మిరేరా రాయడం, చదవడం అంతా తలకిందులే. పుట్టినప్పటి నుంచి అతను ఇలాగే రాస్తున్నాడు, చదువుతున్నాడు. ఇంతకీ అతనికి ఆ విద్య ఎలా అబ్బింది?

"నేను ఇలా రాయడం చూసే చాలా మంది ఆశ్చర్యపోతుంటారు. అయినా నేనిలాగే రాస్తాను. ఇదే నాకిష్టం" అంటాడాయన.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు