'స్కైడైవింగ్' చేసిన 102 ఏళ్ల బామ్మ

  • 30 జూన్ 2018
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionబర్త్‌డే: 102 ఏళ్ల వయసులో 'స్కైడైవింగ్' చేసిన బామ్మ

బ్రిటన్‌కు చెందిన ఇవా లూయిస్ ఇటీవల తన 102వ పుట్టినరోజును అరుదైన రీతిలో జరుపుకొన్నారు. ఆమె విండ్ టన్నెల్‌లో ఉత్సాహంగా ‘ఇండోర్ స్కైడైవింగ్’ చేశారు. గంటకు 177 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలిలో తేలియాడారు. బామ్మగారి ‘స్కైడైవింగ్’ ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)