వేటకు బలవుతోన్న పాంగొలిన్
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

క్షీరద జాతి ప్రాణి పాంగొలిన్‌కు పొంచి ఉన్న ముప్పు

  • 29 జూన్ 2018

ఈ భూగ్రహం మీద అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న ప్రాణులలో క్షీరద జాతి ప్రాణి పాంగొలిన్ ఒకటి.

అత్యధికంగా వేటకు బలవుతున్న, అత్యధిక స్థాయిలో అక్రమరవాణాకు గురవుతున్న వన్యప్రాణి ఇది.

దీన్ని ఆహారంగా తీసుకుంటారు. చైనా సంప్రదాయిక ఔషధ తయారీలోనూ ఉపయోగిస్తారు.

అయితే ఇప్పుడు పోర్ట్స్‌మత్ యూనివర్సిటీ బృందం వీటిని కాపాడే పనిలో ఉంది. దీని పొలుసుల మీద మనిషి వేలిముద్రలను గుర్తించే సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసింది.

పాంగొలిన్స్ అక్రమ రవాణా చేస్తున్న నేరస్థులను ఈ టెక్నాలజీతో పట్టుకోవచ్చు. ఆ విధంగా అంతరించిపోతున్న ఈ జీవులను కాపాడుకోవచ్చు.

పై వీడియో చూడండి... మీకే తెలుస్తుంది!

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)