ఒకే ఏడాది ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్‌ గెలవడం ఎందుకంత కష్టం?
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

ఒకే ఏడాది ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్‌ గెలవడం ఎందుకంత కష్టం?

  • 2 జూలై 2018

టెన్నిస్ అంటే వెంటనే గుర్తుకొచ్చేది.. ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ టోర్నీలు.

ఒకటి మట్టి కోర్టులో ఆడితే మరొకటి గ్రాస్ కోర్టులో ఆడేది.

ఇప్పటికే ఫ్రెంచ్ ఓపెన్ ముగిసింది. ప్రతీయేటా ఈ టోర్నీ ముగిసిన కొన్ని వారాలకే వింబుల్డన్ సిరీస్ ప్రారంభమవుతుంది.

అయితే, ఫ్రెంచ్ ఓపెన్‌లో విజయం సాధించిన ఆటగాళ్లు కొన్ని వారాల్లోనే మొదలయ్యే వింబుల్డన్‌లో మాత్రం చతికిలపడుతున్నారు. ఇంతకీ ఎందుకు?

ఆటలో లోపమా? ఆటగాళ్లలో లోపమా? ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు