ఆరు పదుల వయసులో ఫుట్ బాల్ ఆడేందుకు మేం సిద్ధం .. చూసేందుకు మీరు సిద్ధమా ?
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

బామ్మల ఫుట్‌బాల్ టోర్నీ: రొనాల్డో, మెస్సీ, నెయ్‌మరే కాదు.. ఈ బామ్మలూ సాకర్ హీరోలే..

  • 5 జూలై 2018

రష్యాలో ఫుట్‌బాల్ ప్రపంచ కప్ హోరోహోరీగా సాగుతోంది. అందరి దృష్టీ దానిపైనే ఉంది. మెస్సీ మెరుపులు, రొనాల్డో విన్యాసాలు, నెయ్‌మర్ దూకుడు ప్రేక్షకులను సంతోషపెట్టాయి.

ఇదే సమయంలో రష్యాలోనే మరో ఫుట్‌బాల్ టోర్నీ కూడా జరుగుతోంది. అది కాస్త భిన్నం.. బామ్మల జట్లు ఈ పోటీలో పాల్గొంటున్నాయి. మొత్తం 20 జట్లు ఇందులో తలపడుతున్నాయి.

45 నుంచి 80 ఏళ్ళ వయసు ఉన్న మహిళల ఫుట్‌బాల్ టోర్నీకూడా ఉత్సాహంగా సాగుతోంది.

దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన బామ్మల టీం రష్యా జట్టుతో తలపడడంతో స్థానికులు దీనిపై ఆసక్తి చూపుతున్నారు.

మా ఇతర కథనాలను చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)