క్లోరిన్ నుంచి నోవిచోక్ వరకూ: రసాయన ఆయుధాలకు 100 ఏళ్లు

క్లోరిన్ నుంచి నోవిచోక్ వరకూ: రసాయన ఆయుధాలకు 100 ఏళ్లు

ఇంగ్లండ్‌లోని విల్ట్‌షైర్‌లో అపస్మారక స్థితిలో కనిపించిన ఒక పురుషుడు, మరొక మహిళలు.. ‘నోవిచోక్’ ప్రభావానికి గురయ్యారు. రష్యా మాజీ గూఢచారి సెర్గీ స్క్రిపాల్ మీద విషప్రయోగానికి వాడిన రసాయన ఆయుధం కూడా అదేనని పోలీసులు చెప్తున్నారు.

చార్లీ రౌలీ (45), డాన్ స్టర్గెస్ (44) అనే ఆ జంట శనివారం ఇంట్లోనో అనారోగ్యానికి గురయ్యారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. ఈ అనారోగ్య లక్షణాలు మరెవరిలోనూ కనిపించలేదని పోలీసులు అంటున్నారు.

కానీ.. ఈ నోవిచోక్ ఏమిటి? మొదటి ప్రపంచ యుద్ధం నుంచీ నేటి వరకూ రసాయన ఆయుధాల తయారీ, విస్తరణ గురించి.. రసాయన ఆయుధాల సలహాదారు హామిష్ దె బ్రిటన్-గోర్డన్ వివరిస్తున్నారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)