అమెరికాలో కాల్పులు: తెలుగు విద్యార్థి మృతి

అమెరికాలో కాల్పులు: తెలుగు విద్యార్థి మృతి

అమెరికాలోని కాన్సస్ నగరంలో జరిగిన కాల్పులలో వరంగల్ పట్టణానికి చెందిన కొప్పు శరత్ అనే విద్యార్థి మృతి చెందినట్లు కాన్సస్ సిటీ పోలీసులు బీబీసీ తెలుగుకు తెలిపారు. నిందితుడి సీసీటీవీ ఫుటేజీని కూడా పోలీసులు విడుదల చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)