మురికి వాడ కాదు కొత్త రంగుల లోకం
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

వీడియో: ముంబయి మురికి వాడ.. ఇప్పుడు రంగుల లోకమైంది

  • 11 జూలై 2018

ముంబయిలోని ఓ మురికి వాడ కొత్త రంగుల లోకంగా మారిపోయింది. దేశం నలుమూల నుంచి వచ్చిన రెండు వేలకు పైగా స్వచ్ఛంద కార్యకర్తల కృషి ఫలితంగా ఖార్-దండాలోని ఇళ్లన్నీ కొత్త రంగులతో మెరిసిపోతున్నాయి.

ఇంటికప్పులను, గోడలను సురక్షితంగా, అందంగా తీర్చిదిద్దడంతో.. ఈ ప్రాంతం ముంబయి నుంచి బయలుదేరే విమానాల్లోని ప్రయాణికులకు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు