‘ఆఫ్రికాలోనే అందమైన మగాడు’

‘ఆఫ్రికాలోనే అందమైన మగాడు’

సాధారణంగా అందంగా తయారవ్వాలనుకునేవారు మ్యాచింగ్ దుస్తులు ధరిస్తుంటారు. కానీ కెన్యా నైరోబీకి చెందిన వ్యక్తి అంతకు మించి వ్యవహరిస్తున్నారు. షూస్, వాచ్, గ్లాసెస్ దగ్గర్నుంచి ఆఖరికి ఇన్నర్ వేర్ కూడా మ్యాచింగ్ కలర్ ధరిస్తున్నారు. అంతే కాదు, ఆఫ్రికాలోనే లేదా ప్రపంచంలోనే తానే అందమైన పురుషుణ్ణి అంటున్న ఆ వ్యక్తిని ఓ సారి చూసొద్దాం రండి.

మా ఇతర కథనాలను చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)