ఒక్క బంగారు నాణెం కోసం మీరెన్ని మిరపకాయలు తినగలరు?

వీడియో క్యాప్షన్,

ఒక్క బంగారు నాణెం కోసం మీరెన్ని మిరపకాయలు తినగలరు?

ఒక్క పచ్చి మిరపకాయ తింటేనే మంట నషాళాన్నంటుంది. అలాంటిది వీళ్లు ఏకంగా పదుల సంఖ్యలో ఘాటు మిర్చీలను లాగించేస్తున్నారు. అదీ ఒక్క బంగారు నాణెం కోసం.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)