ఈ ‘బుజ్జి ట్రంప్‌’తో అసలు ట్రంప్‌కి ఏంటి ఇబ్బంది?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటిసారిగా బ్రిటన్‌లో పర్యటిస్తున్నారు. కానీ ఆయనకు చాలాచోట్ల నిరసనలతో స్వాగతం పలుకుతున్నారు.

అయితే, లండన్ వీధుల్లో ఎగురుతున్న ఈ 'బుజ్జి ట్రంప్', యూకే పర్యటనలో ఉన్న డొనాల్డ్ ట్రంప్‌ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు. స్కాట్లాండ్ పర్యటనలో కూడా ఈ నిరసన తప్పేట్లు లేదు. ఎందుకో ఈ వీడియోలో మీరే చూడండి.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)