ఏదో ఒక రోజు మేం ప్రపంచ కప్  లో ఆడతాం
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

రోహింజ్యా స‌మాజంలో ఫుట్ బాల్ కొత్త ఆశ‌లు చిగురింప‌చేస్తోందా?

  • 14 జూలై 2018

రిపోర్టర్: దీప్తి బత్తిని

ప్రొడ్యూసర్: సంగీతం ప్రభాకర్, బీబీసీ ప్రతినిధి

కెమెరా: శివకుమార్ వలబోజు, బీబీసీ కోసం

రోహింజ్యా ముస్లింలు త‌మ సొంత గడ్డ నుంచి దూరమయ్యారు. దేశం కాని దేశంలో తమ జీవితాలను పునర్నిర్మించుకుంటూనే ఓ ఫుట్ బాల్ జట్టును కూడా సిద్ధం చేసుకుంటున్నారు.

రోజంతా అలసిన వారికి ఫుట్ బాల్ కేవలం ఆట విడుపు మాత్రమే కాదు. భవిష్యత్ ఆశ కూడా. స్వచ్ఛంద సంస్థల సాయంతో పోటీల్లో పాల్గొంటున్న ఆ జట్టు ఏదో ఒక రోజు తమ జట్టులో ఎవరో ఒకరు ప్రపంచ కప్ ఆడతారని విశ్వాసంతో చెబుతున్నారు. వీరిపై బీబీసీ ప్రతినిధి దీప్తి బత్తిని అందిస్తున్న కథనం.

మా ఇతర కథనాలు చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)