కొలంబియా వంతెన కూల్చివేత

నిర్మాణ దశలోనే కుప్పకూలిన కొలంబియాలోని ఓ బ్రిడ్జ్‌ను అధికారులు పూర్తిగా నేలమట్టం చేశారు.

గత జనవరిలో బ్రిడ్జ్ పాక్షికంగా కూలడంతో 9 మంది నిర్మాణ కార్మికులు చనిపోయారు.

దీంతో ఆ బ్రిడ్జ్‌ను పూర్తిగా కూల్చేసి కొత్తగా మరో బ్రిడ్జ్ నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)