ఎగిరే పళ్లాలు నిజంగానే ఉన్నాయా..?
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

#BBCArchives: ఎగిరే పళ్లాలు నిజంగానే ఉన్నాయా?

  • 18 జూలై 2018

ఇతర గ్రహాల నుంచి ఎగిరే పళ్ళేలు కనిపించినట్లు దశాబ్దాలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ, ఇంతవరకూ ఏదీ శాస్త్రీయంగా నిరూపణ కాలేదు. అయితే, 1967 లో ఒక రాత్రి స్కై వాచర్స్ అనే ఒక బృందం గ్రహాంతర అద్భుతాలు ఏమైనా కనిపిస్తాయేమోని పరిశీలించింది. వారితో కలిసి ఆ అద్భుతాల కోసం బిబిసి కూడా ఎదురు చూసింది. ఆ సందర్భంగా అందించిన ఆసక్తికర కథనం.. బీబీసీ ఆర్కైవ్స్ నుంచి.

మా ఇతర కథనాలను చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)