‘అక్కడ ఆటవిక న్యాయం రాజ్యమేలుతోంది’
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

‘అక్కడ ఆటవిక న్యాయం రాజ్యమేలుతోంది’

  • 20 జూలై 2018

అక్కడ మనుషులను వీధుల్లోనే తగలబెట్టేస్తున్నారు. మహిళలపై యథేచ్ఛగా అత్యాచారం చేస్తున్నారు.. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్ బర్గ్‌ నగరంలో అదొక ప్రాంతం. దాని పేరు డీప్ స్లూట్ టౌన్ షిప్.

మహిళలు, పిల్లలపై అత్యాచారాలు చేసే వారిని స్థానిక రక్షక మూకలు చంపేస్తున్నారు. సజీవ దహనం చేస్తున్నారు. కానీ అత్యాచారాలు ఆగడం లేదు. బీబీసీ క్రైం రిపోర్టర్ ‘గోల్డెన్ తీకా’ ఆ ప్రాంతానికి వెళ్లారు.

తనకు పరిచయమున్న ఓ వ్యక్తిని కలిశారు. ఆయన పేరు డేవిడ్. డేవిడ్‌ గతంలో అత్యాచారం చేశాడు. డేవిడ్‌ను అత్యాచారం చేసేందుకు ప్రోద్బలం చేసిన పరిస్థితులు, ప్రస్తుతం తన గత అనుభవాల గురించి తను ఏమనుకుంటున్నారు? ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)