యూరోప్ లో వలస పక్షులకు వచ్చిన కష్టమేంటి ?
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

బతుకు సిత్రాలు: ఈ వలస పక్షులకు వచ్చిన కష్టమేంటో..

  • 19 జూలై 2018

యూరోప్‌లో వలస పక్షులకు విడిది ప్రదేశం ఎక్కడుంది? అక్కడ ఆ పక్షులకు వచ్చిన కష్టమేంటి?

ఇండోనేషియాలో ప్రఖ్యాతి పొందిన 83 ఏళ్ల బామ్మగారు, యువతకు ఆ దేశ వంటలను ఎలా చేయాలో నేర్పిస్తున్నారట.

మరో పక్క నైజీరియాలోని ఒక యువ చిత్రకారుడు వేస్తున్న బొమ్మలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయిపోతున్నాయి. ఈ విశేషాల సమాహారమే ఈ వారం బతుకు సిత్రాలు.

మా ఇతర కథనాలను చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు