ఎప్పుడు కావాలంటే అప్పుడు మాయమైపోతుంది, ఎలా?
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

మేకప్‌తో అద్భుతాలు సాధ్యమా?

  • 20 జూలై 2018

కంటికి కనిపించేదంతా నిజం కాదు అనడానికి ఈ మహిళే ఉదాహరణ. ఈమె పేరు మిర్జానా కికా మిలొసెవిక్. తనను తాను స్కిన్ ఇల్యూజనిస్ట్ అని పిలుచుకుంటుంది.

తనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మాయమైపోతానని ఆమె అంటోంది. అదెలా సాధ్యమో మీరూ చూడండి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు