సముద్ర గర్భ రక్షణ వ్యవస్థ పటిష్టమవుతోందా?
అంటార్కిటికా ద్వీపకల్పం సముద్రపు లోతుల్లో ఇలా ఉంటుంది.
బీబీసీ ప్రతినిధి క్లేర్ మార్షల్, సబ్ మెరైన్లో వెయ్యి అడుగుల పైబడి లోతులో సున్నా డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రతల వద్ద ప్రయాణించారు.
శాస్త్రవేత్తలు ఈ అరుదైన దృశ్యాలతో తమ దగ్గరున్న సమాచారాన్ని క్రోడికరించిన పరిశీలించిన తరువాత, ఈ సముద్ర గర్భానికి ప్రత్యేక రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని భావించారు.
ఈ సముద్ర గర్భాన్ని ప్రపంచానికి పరిచయం చెయ్యడం ఇదే మొదటిసారి. ఇందులో నక్షత్రపు చేపలు తదితర జీవులు ఉన్నాయి.
అయితే క్లేర్ తిరిగి వస్తున్నపుడు కొన్ని సవాళ్లను కూడా ఎదుర్కొన్నారు. వారి పడవలు తిరిగి సబ్ మెరైన్ను చేరుకునే మార్గ మధ్యంలో ప్రయాణానికి అక్కడున్న మంచు కొండలు ఇబ్బంది కలిగించాయి.
ఆ విశేషాలేంటో పై వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి:
- అమెరికాకు ఆ పేరు పెట్టిన మధ్యయుగాల నాటి మ్యాప్ ఇదే
- అవిశ్వాసం: బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, వైసీపీల రాజకీయ వ్యూహాలేంటి?
- రాజ్యాంగం నుంచి ‘సెక్యులర్’ పదాన్ని తొలగించడం సాధ్యమేనా?
- సోషల్: 2019 ఎన్నికల తర్వాత మీ పని కూడా ‘పకోడీలు అమ్ముకోవటమే’!
- నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీలకు కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఇస్తున్న సంకేతాలేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)