ఓ రూ.3కోట్లు ఉంటే చాలు.. మీరూ ఇలా ఎగరొచ్చు
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

ఓ రూ.3 కోట్లు ఉంటే చాలు.. మీరూ ఇలా ఎగరొచ్చు

  • 22 జూలై 2018

లండన్‌లో ఓ జెట్ సూట్ అమ్మకానికి ఉంది. దాని ఖరీదు దాదాపు రూ. 3.2 కోట్లు. అది తొడుక్కుంటే హాయిగా గాల్లో ఎగురుతూ ఎక్కడికైనా వెళ్లొచ్చు. అదెలా పనిచేస్తుందో తెలియాలంటే ఈ వీడియో చూడండి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)