పాకిస్తాన్ ఎన్నికలు: 5 ముఖ్యాంశాలు
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

25న పాకిస్తాన్ ఎన్నికలు: 5 ముఖ్యాంశాలు ఇవీ

  • 24 జూలై 2018

పాకిస్తాన్‌లో ఈ నెల 25న బుధవారం సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌పై నిషేధం, ముందెన్నడూ లేనంత పెద్ద సంఖ్యలో మహిళలు పోటీచేయడం, మిలిటెంట్ సంస్థలు బరిలోకి దిగడం సహా పాక్ ఎన్నికలకు సంబంధించిన ఐదు ముఖ్యాంశాలు ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)