Soldiers run amid 'drone attack'
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

డ్రోన్ దాడి నుంచి తప్పించుకున్న వెనిజ్వెలా అధ్యక్షుడు మడూరో

  • 5 ఆగస్టు 2018

వెనిజ్వెలా అధ్యక్షుడు నికొలస్ మడూరో కరాకస్‌లో ప్రసంగిస్తున్నప్పుడు పేలుడు పదార్థాలున్న డ్రోన్స్ ఆయన పైనుంచి వెళ్లినట్టు ఆ దేశ అధికారులు చెప్పారు. ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగలేదని అన్నారు.

దీనిని మడూరోపై జరిగిన హత్యాయత్నంగా సమాచార మంత్రి జార్జ్ రోడ్రిగ్స్ తెలిపారు. ఈ ఘటనలో ఏడుగురు సైనికులు గాయపడ్డారని చెప్పారు.

టీవీలో ప్రత్యక్ష ప్రసారం అవుతున్న ఒక సైనిక కార్యక్రమంలో మడూరో మాట్లాడుతున్నప్పుడు ఆయన, మిగతా అధికారులంతా హఠాత్తుగా పైకి చూడడం, ఉలిక్కిపడడం కనిపించింది. తర్వాత ఆడియో కట్ అయ్యింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)