ఇండోనేసియా భూకంపం: మృతుల సంఖ్య కచ్చితంగా పెరిగే అవకాశం
ఇండోనేసియా భూకంపం: మృతుల సంఖ్య కచ్చితంగా పెరిగే అవకాశం
ఇండోనేసియాలోని లాంబక్ దీవిలో ఆదివారం ఉదయం సంభవించిన భూకంపం ధాటికి దాదాపు 100మంది చనిపోయారు. మృతుల సంఖ్య మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోందని అక్కడి విపత్తు నిర్వహణ సంస్థ చెబుతోంది.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)