చైనాలో కాలుష్యం తగ్గుతోందా? ప్రభుత్వ చర్యలు ఫలిస్తున్నాయా?
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

వీడియో: చైనాలో కాలుష్యం తగ్గుతోందా? ప్రభుత్వ చర్యలు ఫలిస్తున్నాయా?

  • 11 ఆగస్టు 2018

చైనాలో వాయు కాలుష్యానికి ఏటా 3 లక్షల 50 వేల మంది బలవుతున్నారని ఓ అధ్యయనంలో వెల్లడైంది. అయితే ప్రభుత్వ చర్యల వల్ల గత కొన్నేళ్లుగా కాలుష్యం తగ్గుతోందని భావిస్తున్నారు. మరి.. నిజంగానే ఆ చర్యలు ఫలిస్తున్నాయా? బీజింగ్ నుంచి బీబీసీ ప్రతినిధి వినీత్ ఖరే అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)