పార్కర్ సోలార్ ప్రోబ్‌ను ప్రయోగించిన నాసా

పార్కర్ సోలార్ ప్రోబ్‌ను ప్రయోగించిన నాసా

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అత్యంత ప్రతిష్ఠాత్మకమైన మిషన్‌ను ప్రారంభించింది.

సూర్యుని బాహ్యవలయ ప్రాంతంలోకి.. అంటే సూర్యుని చుట్టూ ఉండే కరోనా భాగంలోకి పంపేందుకు ఆదివారం పార్కర్ సోలార్ ప్రోబ్ అనే వ్యోమనౌకను ప్రయోగించింది. సూర్యుని విషయంలో ఉన్న అనేక సందేహాలు, రహస్యాలను ఈ స్పేస్ క్రాఫ్ట్ చేధించగలదని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)