భారత జాతీయ పతాకాలను అధికారికంగా ఎక్కడ తయారు చేస్తారంటే

భారత జాతీయ పతాకాలను అధికారికంగా ఎక్కడ తయారు చేస్తారంటే

భారత ప్రభుత్వ అధికారిక జాతీయ జెండాల తయారీ కేంద్రం కర్నాటకలో ఉంది. ఇలాంటి తయారీ కేంద్రం దేశంలో ఇదొక్కటే. కర్నాటక రాష్ట్రం హుబ్లీలోని ఈ తయారీ కేంద్రంలో 30 మంది మహిళలు పని చేస్తున్నారు. తాము తయారు చేసిన జాతీయ జెండాలకు అందరూ సెల్యూట్ చేస్తుంటే చాలా గర్వంగా ఉంటుందని సిబ్బంది చెబుతోంది. ఇందుకు సంబంధించిన మరిన్ని విషయాల కోసం పై వీడియో చూడండి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)