పాకిస్తాన్ కాబోయే ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నుంచి ఆ దేశ యువతులు ఏం ఆశిస్తున్నారు?

పాకిస్తాన్ కాబోయే ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నుంచి ఆ దేశ యువతులు ఏం ఆశిస్తున్నారు?

పాక్ ఎన్నికల ప్రచారంలో ఇమ్రాన్ ఖాన్ మహిళలపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇమ్రాన్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న సమయంలో పాక్ మహిళలు ఆయన్నుంచి ఏమి ఆశిస్తున్నారు?

"పాశ్చాత్య స్త్రీవాదంతో నేను పూర్తిగా విబేధిస్తున్నాను. అది అమ్మ పాత్ర స్థాయిని తగ్గించింది." - ఇమ్రాన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఎన్నికల ప్రచారంలో వివాదాస్పదమయ్యాయి. స్త్రీవాదంపై ఆయనకున్న అభిప్రాయాల వల్ల తీవ్రమైన విమర్శలే ఎదుర్కొన్నారు.

స్త్రీవాదంపై ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలు, అభిప్రాయాలపై తమ భావాలను చెప్పాలని బీబీసీ నలుగురు యువ మహిళా ప్రొఫెషనల్స్‌ను అడిగింది. వారేమంటున్నారో వీడియోలో చూడండి.

ఇవి కూడా చూడండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)