ఆర్థిక సంక్షోభం నుంచి గ్రీస్ కోలుకునేనా?

ఆర్థిక సంక్షోభం నుంచి గ్రీస్ కోలుకునేనా?

గడచిన ఎనిమిదేళ్లలో మొదటిసారిగా గ్రీస్, అప్పుల కోసం అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లపై ఆధారపడే స్థితిని తప్పించుకుంది.

అయితే బెయిల్ అవుట్ల ఫలితంగా విధించిన అనేక కఠిన ఆంక్షలు మాత్రం ఇంకా కొనసాగే పరిస్థితులు కనపడుతున్నాయి.

అందుకు కారణం - ఆర్థిక సంక్షోభంలో గ్రీస్ మరింత లోతులోకి కూరుకోవడమే. 2008 నాటి సంక్షోభం గురించి రిపోర్ట్ చేసిన బీబీసీ ప్రతినిధి మార్కో లోవెన్, ప్రస్తుతం పుంజుకుంటున్న గ్రీస్ ఆర్థిక వ్యవస్థపై అందిస్తున్న ప్రత్యేక వీడియో రిపోర్ట్.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)