ఒంటె పాల వ్యాపారం - రూ.70 వేల కోట్లు
ఒంటె పాల వ్యాపారం - రూ.70 వేల కోట్లు
సోమాలీ రిపబ్లిక్లో సంప్రదాయ సంచార జాతుల వ్యవసాయ పద్ధతులు ఎక్కువగా ఒంటెల మీదే ఆధారపడి ఉంటాయి.
ఇప్పుడు ఈ సేద్యం లాభాలను ఆర్జించే పెద్ద వ్యాపారంగా మారింది.
2017లో నాలుగు చోట్ల ఒంటెల పాల డెయిరీలను తెరిచారు.
ఒంటె పాలకూ, మాంసానికీ రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది.
హర్గీసా ఒంటెల మార్కెట్కు బీబీసీ బృందం వెళ్లింది.
మరిన్ని వివరాలు ఈ వీడియోలో..
మా ఇతర కథనాలను చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)